So heredity in social life,academic life and personal life should be inculcated. Quackery in ruling,learning and living are,have to be and will be made self-eliminated naturally.

ఒకటి ,రెండు ,మూడు మరియు నాలుగు మాదిరిగా చట్టము అనేది సక్రమత కలిగి ఉంటుంది .
చట్టము అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది .
కనుక ఉన్నతమైనది ఉన్నతమైనది గా ఉండకపోతే చట్ట వ్యతిరేకము . మరియు హీనమైనది హీనముగా లేకపోతే చట్ట వ్యతిరేకము .
అయితే హీనమైనది హీనముగా తన హీనతలో ఉండటము వలన ఉన్నతమైనది గా నిలుస్తుంది .
అందుచేత ప్రభుత్వ(చట్ట ) నిర్ణయము కు వ్యతిరేకముగా కాకుండా ఏకముగా ప్రభుత్వము (చట్టము ) మీద తిరుగుబాటు(విప్లవము ) చేసే వారిని చూస్తే వారెంత చౌకబారు మనుషులో నాకు మరియు నా ప్రపంచ ప్రజలకు అర్ధము అవుతుంది . 

Comments