Human being is not supposed to live in fear and devotion.HUMAN BEING BY BECOMING iS SUPPOSED TO BE HAVING-TO-OVERCOME-FEAR FOR DISCRETION.There is no need of devotional prayers for self if discrete-mind is grown within self to be self against anarchy,

రెండు రెండ్లు నాలుగు అనేది సక్రమత కాని నైతిక సక్రమత అనేది కాదు .
నైతిక సక్రమత అనేది రెండు రెండ్లు నాలుగు మరియు నాలుగు ఒకట్లు నాలుగు .
అయితే నైతిక సక్రమత లేకపోతే సమాజములో అరాచకము (అజ్ఞానము )(తప్పు ) అనేది పుడుతుంది .
ఎందుకంటే ఒప్పు అనేది తప్పు కు మరియు ఒప్పుకు మాత్రమే ఒప్పుగా ఉండాలి . మరియు తప్పు అనేది తప్పుకు మరియు ఒప్పుకు రెండింటికీ ఒప్పుగా ఉండరాదు కనుక .
కాని నైతిక సక్రమత అనేది లేకపోతే తప్పు అనేది తప్పుకు మరియు ఒప్పుకు రెండింటికీ ఒప్పుగా ఉంటుంది . దానినే సమాజ(జ్ఞాన ) పరమైన అరాచకము అంటారు .
హిందూ స్వామీజీలు -బాబాలు కూడా సమాజ (జ్ఞాన ) పరమైన అరాచకమే .
నేను అరాచకమును సహించను .
అరాచకము వలన భక్తి (నైతిక సక్రమత కు కేవలము మానసిక ఏకాగ్రత మరియు మానసిక లగ్నము ఉంటే సరిపోదు. మానసిక భక్తి కూడా కావాలి .) అనే అవసరత కలిగి ప్రాపంచిక హిందూ సమాజములో దేవాలయ వ్యవస్థ ,పూజా వ్యవస్థ ,గో పూజ(మనిషిలో వ్యాఘ్ర మానసికత ,సర్ప మానసికత ,శునక మరియు నక్క మానసికత ) మరియు శ్రాద్ద కర్మ ఆచరణ అనేవి ప్రవేశించినాయి .
అంతే గానీ భయము మరియు భక్తి అనేవి మనిషి జీవన గమ్యము కాదు అని హిందూ పండితులు మరియు అరాచక వాదులు గ్రహించాలి . ఇది నా ఆదేశము .
కనుక భయము మరియు భక్తి కలిగి ఉంటూ భయమును మరియు భక్తిని ఇతరులకు కలిగించాలి .

Comments