Both introverts and extroverts are,have to be and will be vanishing. Adverse-complexity and naxalism are,have to and will make self-eliminate by themselves as we all are made to be our self. Or otherwise we will be made to be ourselves by other/s later. This is my strict social order.


ఉండేది అనగా ప్రస్తుత కాలము యొక్క కొనసాగింపు . 
ఉన్నది అనగా గత కాలము యొక్క కొనసాగింపు . 
-----------------------
వ్యక్తిగత మనస్తత్వము అనగా వ్యక్తిగత చెడు ఫీలింగ్ . 
సామాజిక మనస్తత్వము అనగా వ్యక్తిగత మంచి ఫీలింగ్ . 
-------------------------
మానసిక చాంచల్యము అనగా తన ఆలోచనాయుత వృత్తి భావన లో ఇతరులను ఉంచుట . 
మానసిక దృఢత్వము అనగా తన ఆలోచనాయుత వృత్తి భావనను ఇతరులలో ఉంచుట . 
--------------------------
అసంఘ్దిగ్దత అనగా అనైతికత (మాట నిలకడ లేమి )(ఆలోచన నిలకడ లేమి ). 
నిజము అనగా నైతికత (మాట నిలకడ )(ఆలోచన నిలకడ ). 
----------------------------
పై నాలుగు మాటలు అందరూ గుర్తుంచుకోవాలి. 
అలా గుర్తుంచుకుంటే మొదటగా "విరోధ-సంక్లిష్టత" (అనగా అండర్ వరల్డ్ మాఫియా ) మరియు తరువాతగా "వికృతత్వము " 
(అనగా నక్సలిజం ) స్వయం నిర్మూలన సాధ్యము అవుతుంది . 


Comments