Because gradient is required for flow. And taste,colour and fragrance are required for mind. Just by mediocre knowledge,no purpose of communication will be served. Mere lip sympathy is not enough. Sense is required to see better which is in-between to in-between.

        నకారాత్మక  రూపము మీద మొదటగా గౌరవము మరియు సకారాత్మక గుణము మీద తరువాత నమ్మకము కలిగి ఉండాలి .
-----------------------
        అలా కాకుండా కేవలము నకారాత్మకత మీదో లేక కేవలము రూపము మీదో లేక కేవలము సకారాత్మకత మీదో లేక కేవలము గుణము మీదో గౌరవము లేదా నమ్మకము కలిగి ఉంటే అది మిడి మిడి జ్ఞానము అవుతుంది .
        మిడి మిడి జ్ణానము వలన ఏమీ ఎవరికీ ఉపయోగము ఉండదు .



Comments