Without respecting and including bad with good to make self-eliminate by itself,how can we believe in goodness ? So be " bad of " good.

సక్రమత (న్యాయము ) అనేది కంటికి /చెవులకు మాత్రమే బాగుండేది .
మంచిదనము(నైతికత )  అనేది కళ్ళు మరియు చెవులు " కలిపే "మైండ్ కు కూడా బాగుండేది .
కనుక న్యాయమును గౌరవించి నైతికతను నమ్ముదాము .
సక్రమత అనేది నైతికతను కలుపుకోకపోతే సక్రమత అనేది అసంఘ్దిగ్ధత (ఆత్మ వంచన మరియు అవినీతి ) గా నిలుస్తుంది .
ఎందుకంటే సక్రమత అనేది మనిషిని బ్రతికిస్తుంది కాని మనిషిని తిరిగి మనిషిగా నిలుపలేదు .
-------------

Comments