That means even though people praise/worship you for their selfish ends,you must be discrete in controlling your response for their praise/worship. Otherwise you will suffer and you will be blamed for your suffering by people. You must grow your personal character by being socially bad character. Otherwise you only will be blamed for your sin of lack of personally-good character.

ఒక వేయి మంది ఏదో ఎత్తేస్తారని అలా ఎత్తేశాలా నీతో ఉంటే ఉండవచ్చు .
ఇంకో వేయి మంది ఏదో మోసేస్తారని అలా మోసేలా నీతో ఉంటే ఉండవచ్చు .
మరో వేయి మంది ఏదో దిక్కుమాలిన చావు చచ్చేలా నీతో ఉంటే నీవు ఉండవు కదా !
మరింకో వేయి మంది ఏదో అసంఘ్దిగ్ధత కు నాయకత్వము వహించేలా నీతో ఉంటే నీవు ఉండవు కదా !


Comments