I believe in evil becoming to change as good than good becoming to change as good. Evil is not evil to evil And evil knows that it is evil. Whereas good is not good to itself . And good doesn't know how much good it is with anything. Pl.note that social-blogging is system of questioning those who are unable to be evil with evil. Isn't it ? Blogging if consistent and lawful is more powerful than Indian judiciary. Pl.note.

ఉన్న వాడు మరింత ఉన్న వాడిగా మరింత మరింత ఉన్న వాడిగా అనంతముగా ఉండాలని ఉన్న వాడు అనుకోడు .
      అలా అనుకోవడము అనేది కేవలము ఏమీ లేని వాడి ఊహ .
     ఒక కోటీశ్వరుడు మరిన్ని కోట్లు సంపాదన చేయాలని అనుకోవడము జరిగితే వైకుంఠ పాళీ లో నిచ్చెన/ల మరియు పాము/ల ఆట లో అతడు ఎప్పటికీ పాముల బారిన పడి ఉన్న కోటీశ్వరత్వము కాస్తా నిలువదు .
డబ్బు నిర్వహణ అనేది డబ్బు లేని వాడికి ఎలా అర్ధము అవుతుంది ?
      అనామకుడికి పేరు విలువ ఎలా తెలుస్తుంది ?
--------------
ఎమ్మెల్యే అభ్యర్ధిగా మరియు /లేదా ఎంపీ అభ్యర్ధిగా కోటీశ్వరులు మాత్రమే నిలబడతారు-నిలబడాలి -ఎందుకు నిలబడరాదు ? అని నేను అంటాను .
ఎందుకంటే జ్ఞాని (కోటీశ్వరుడు ) అయితేనే రాజకీయ పార్టీ ఎమ్మెల్యే గా మరియు/లేదా  ఎంపీ గా పని చేయగలడు.
ఎందుకీ ప్రజా ప్రతినిధి పదవి గురించిన తిరోగమన నిరాశా వాదము అనేది ప్రజలు ,భారతీయ పోలీసు వారు మరియు /లేదా మీడియా కలిగి ఉన్నారు ?
శాశ్వతముగా ప్రజా ప్రతినిధిగా ఉండటము వలన ఏమైనా ప్రజలకు చెడు జరుగుతుందా ? జరుగదు .
అలా జరుగుతుంది అనుకుంటే అది కేవలము అనైతిక ప్రజల ఊహ .
ప్రజా ప్రాతినిధ్యము అనేది కేవలము ప్రజల పట్ల తనకు తాను కలిగించు కోలేని పని (భాద్యత ) లేని అలంకారము కాదు కదా ! కాదు .
ప్రజలకు సేవ ఎవరో ఒకరు చేయాలి కనుక ప్రజలు ఎన్నిక చేసుకున్న వ్యక్తిని చేయనివ్వండి .
     కేవలము నిరూపణ లేని ప్రజల ఊహలను వాడుకోవడము ద్వారా తిరిగి ప్రజలు వాడుకొనే వారిని వాడుకోవటము తప్పించి స్థూలముగా ఎటువంటి పురోగమనము ఉండదు కదా !
      దీని గురించి ప్రజలను ,మీడియా వారిని మరియు భారతీయ పోలీసు వారిని నిలదీసే వ్యవస్థ లేదు కదా !
       చెడును మంచిగా నిలదీసే వ్యవస్థ ఉంది .
      సరే ! చెడుకు చెడుగా ఉండలేని వ్యవస్థ ఏదీ లేదు కదా !




Comments