Nobody can answer for this "imagination of reality to being reality" question. Isn't it ?

రామాయణ గాధ రచన అనేది కేవలము ఆత్మ వంచకుల ఊహ కల్పన మాత్రమే .
అయితే ఆత్మ వంచకులకు ఆత్మ వంచకుడిగా ఉండటము ద్వారా నిజము లో ఊహకల్పనను తిరిగి నిజములో నిజము చేసిన వాడు ఆత్మ జ్ఞాని మహాత్మా గాంధీ .
ఇప్పుడు చెప్పండి . కథా రచన చేసిన ఆత్మ వంచకులు గొప్పవారా ? లేక ఆ కథా రచనను తిరిగి నిజములో నిజముగా ఉంచిన మహాత్మా గాంధీ గొప్పవాడా ? లేక అంతిమముగా నిజములో నిజముగా నిలిచిన ప్రపంచ ప్రజలు గొప్ప వారా ? లేక కథ ఎవరి చుట్టూ ఎవరికొరకు తిరిగిందో ఆ సీతారాములు గొప్పవారా ?


Comments