Late.N.T.Rama Rao lived as actor(self-deceiver for others towards making other/s as self-knowledgeable/s) but ignored purpose of actor which is to be real in reality. Late.N.T.Rama Rao never said in reality that he is acting his real-self in reality. So he died ignominious.For ignominious persons,Bharat Ratna demand is itself crime. Bharat Ratna jury knows that.

దైవ ప్రార్ధన మరియు దైవ ప్రసాదము గురించి నేను అందరికీ నా మాట (ఆలోచన ) చెప్పాలి .
దైవము మాట(ఆలోచన ) అనేది ఎల్లపుడూ మనిషి ఆలోచన (మాట ) కు వ్యతిరేకముగా ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండరాదు ?
మనిషి ఆలోచన (మాట ) కు దైవము లొంగి నడుచుకుంటూ ఉంటే దైవము దివ్యత్వము నశించదా ?
కనుక మనిషి మాట (ఆలోచన ) అనేది తన మరియు ఇతరుల చేతి ద్వారా కలిగే పని (ప్రత్యక్ష దైవము ) మీద ఉండాలి కాని దైవము గురించిన ఆలోచన (మాట ) మీద కాదు అని భగవద్గీత సంగ్రామ సారము చెపుతూ ఉంది . అయితే దైవ ధ్యానము (ఆలోచన ) అనేది ఖాళీ సమయములో తప్పక చేయాలి .
   అందరికీ దైవ రూపము అనేది ఎలా ఉంటుందో చెపుతున్నాను గుర్తుంచుకోండి . దైవ రూపము అనేది చీకటి (అజ్ఞానము )(అసాంఘికము )(తప్పు ). అంటే దైవ గుణము అనేది వెలుగు (జ్ఞానము )(సమాజము )(ఒప్పు ).  ఇదే అమృతత్వము .
    మనము అందరమూ చీకటి రూపము  మరియు వెలుగు గుణముల సంక్లిష్టత కలిగిన దైవము నుండి అంశలుగా పుట్టుక జరిగింది . మరలా తిరిగి అందరమూ అదే చీకటి రూపము -వెలుగు గుణము సంక్లిష్టత కలిగిన దైవము చేరుకోవాలి . మధ్యలో మనిషి (తన పశు వాంఛ లను అదుపు చేసుకోవడము ద్వారా ) "తిరిగి సమాజములో ఊహ (నీతి కథ /ల) ద్వారా మనిషిగా గౌరవముగా జీవించాలి -కోరిక సుఖించాలి -మాట (ఆలోచన )నిలవాలి ".
   అయితే మనిషి తన జీవితమును నీతి కథగా చేసుకుంటే అంతకు మించిన దరిద్రము ఉండదు .
 

Comments