Anarchists and reactionaries must remember that AN AUTHORITY IS RESPONSIBLE FOR HIS/HER EXERCISE OF POWER. The word "authority" comes from knowledge(subjective-word) about ruled people morality(consistency) for stability of system.

ప్రజాస్వామ్యము అనగా అరాచకము (అనగా పౌరుడు చెప్పినట్లు అధికారి నడుచుకోవడము) కాదు .
ప్రజాస్వామ్యము అనగా పౌరుడికి చెప్పే హక్కు ఉంటుంది కాని అధికారి తీసుకోవలసిన నిర్ణయము అనేది తాను తీసుకునే హక్కు కలిగి ఉండడు .
ప్రజాస్వామ్యములో అధికారి పౌరుడి మాటను వినే భాద్యత కలిగి ఉంటాడు . అంటే అధికారి తాను పౌరుడు చెప్పినది విన్న తరువాత కూడా తాను తీసుకున్న నిర్ణయముపై తాను మరింత భాద్యత కలిగి ఉంటాడు . 

Comments