Righteousness without mind-discretion is not righteousness. Because evil knows that it is evil. And righteousness doesn't know that it is not righteousness in eighth quarter.

గుంపు మనస్తత్వము అనేది సామాజిక రుగ్మత .
జ్ఞానపరమైన బరితెగింపు అనేది మానసిక బలహీనత .
శ్రీ  శ్రీ  రవి శంకర్  ! హిందూ సంస్కృతి అనేది గుంపు మనస్తత్వము మరియు జ్ఞాన పరమైన బరితెగింపు కాదు కదా !
----------------------
నన్ను నేను నిజమైన హిందువుగా నమ్ముతున్నప్పుడు మరియు నేను తిరుగుతున్న నా 20 మందిని నేను నమ్ముతున్నప్పుడు నేను నా 20 మందిలో చెప్పిన మాటలు (ఆలోచనలు ) నా పేరు మీదుగా శాశ్వతముగా ఎందుకు నిలువవు ? అన్న సామాజిక ఆలోచన అనేది నిజమైన సనాతన హిందూ సంస్కృతి .
      అంతే గానీ మానవ చరిత్రలో ఏనాడూ వ్యవహారిక భాషగా లేని సంస్కృత భాషలో వ్రాసినంత మాత్రాన లేదా ఉచ్చరించినంత మాత్రాన ఆ పదాలు మరియు ఆ పదాలను పలికిన మనుషులు శాశ్వతము అయిపోవు  .
     మరియు లక్షల మందితో లేదా కోట్ల మందితో ప్రసంగాలు చేసినంత మాత్రాన ఆ మాటలు (ఆలోచనలు ) మరియు ఆ మాటలు మాటలాడిన వారు శాశ్వతము అయిపోరు .
     హిందూ ధర్మము విశ్వ వ్యాపిత ధర్మము .
     ధర్మము అనేది ఒక వ్యక్తి లేదా వ్యక్తుల మీద ఆధారపడి తన మనుగడ సాగించేది అయితే అది అసలు ధర్మము కానే కాదు .
     ధర్మము అనేది తనను తాను కాపాడుకోలేక పొతే అది ధర్మము కానే కాదు .



Comments