Indian police can make bad people as good people but can't make good people as bad people. Because even though Indian police implicated good people as bad people,they can't prove so in law court against case defence.

ప్రజలలో ఉన్న అపోహ ఏమంటే పోలీసు వారు తమకున్న బుద్ధి-జ్ఞానము సమాచారముతో మంచి వారిని చెడు వారిగా చేయగల శక్తి కలిగిన వారు అని .
అది తప్పు . కేవలము అపోహ మాత్రమే . నిజము కాదు .
నిజము ఏమంటే పోలీసు వారు తమకున్న బుద్ధి -జ్ఞానము సమాచారముతో చెడు వారిని మాత్రమే మంచి వారిగా చేయగలరు కాని మంచి వారిని చెడు వారిగా చేయలేరు . 

Comments