I am aghasted to hear that a housewife is telling her drunkard husband to have 90ml. liquor in morning and night and come as compromise to everyday celebrate marraige. O housewife ! Do you know that it is crime on part of housewife to encourage small amount of liquor consumption and/or fight against liquor consumption at home ? Even though marraige is between both,it is solemnised only through participation of third party who is scholar(pandit)(Brahmin) in his field of work. So only housewife rules or only husband rules or only social rules can't work or be allowed to work in marraige celebration everyday. Home is legal,moral and sensible by name of head of mind(person) at home . Home is mini world. Home running is art for self name-earning by both.

నన్ను,నా మాటల (ఆలోచనల ) ను మరియు ఇతరుల మాటల (ఆలోచనల ) ను నేను నమ్ముతున్నాను కనుక నేను భారత మావోయిస్టుల మాదిరిగా సర్కస్ కంపెనీ ల జీవితము మరియు హిందూ స్వామీజీ -బాబా ల మాదిరిగా బావిలో కప్పల జీవితము గడుపనవసరము లేదు .
-------
ఇక కళ్యాణ వైభోగమే మాట గురించి చెపుతున్నాను . కళ్యాణము అనేది ఎదుటి వారి నుండి తమను చూసుకోవలసిన విషయము . కనుక కల్యాణము అనేది ఇరువురూ గంభీరముగా చేసుకుంటే ఎదుటి వారికి కన్ను కుట్టకుండా కళ్యాణ జీవితము అనేది వైభోగముగా నడుస్తుంది .
కనుక కళ్యాణ వైభోగమే అనే మాటను కళ్యాణ గంభీరమే మార్పు చేయక పొతే కళ్యాణము చేసుకున్న వారి జీవితము గంభీరముగా మరియు గంభీరము ముదిరితే విడాకులు జీవితము గా నిలుస్తుంది .
తస్మాత్ జాగ్రత్త .
సమాజములో వ్యక్తులతో మరియు వారి ఆలోచనలతో నడుస్తుంది . కనుక సమాజములో ప్రతి వ్యక్తి విధి ఏమంటే ఎదుటవారి ఆలోచన (మాట) ల నుండి తనను తాను చూసుకోవాలి . అది సమాజము విధించే నియమము మరియు సూత్రము .

Comments