Govt itself is court. There can't be higher court than govt. But both govt and court who are for and against litigants may be equal.

ఓ న్యాయస్థానమా ! ఓ న్యాయమూర్తీ ! ప్రభుత్వ నిర్ణయము మీద ప్రభుత్వ నిర్ణయమే అంతిమము .
ప్రభుత్వమే న్యాయస్థానము .
అయితే ప్రభుత్వము కు న్యాయము ఒక్కటే పని కాదు కనుక ప్రభుత్వము అనేది న్యాయస్థానములు ఏర్పాటు చేసింది -చేస్తుంది -చేయవలసి ఉంటుంది .
అదీ సంగతి . 

Comments