As two is ideal true diversity, have just two children.

మానవ వనరులు అనేవి మంచి గుణము మరియు మంచి ఫీలింగ్ ల యొక్క సంక్లిష్టత .
కనుక మనుషుల జనాభాను సంఖ్యల రూపములో ప్రభుత్వము విశ్లేషించదు. మంచి ఫీలింగ్ మరియు మంచి గుణము రూపములో విశ్లేషిస్తుంది .
అయితే తల్లితండ్రులు ఎంత మందిని సంతానము కలిగి ఉండాలన్న ప్రశ్నకు సమాధానము ఆ తల్లితండ్రులే నిర్ణయించుకోవాలి .
నన్ను అడిగితే తల్లితండ్రులు ఒక పిల్లవాడు /పిల్ల మాత్రమే కలిగిఉండుట సామాజిక నేరము అని చెపుతాను .
సామాన్య కుటుంబాలలో ఇద్దరు సంతానము అనేది ఆదర్శవంత మైన కుటుంబ లక్షణము .
ఇద్దరికి మించి సంతానము అనేది సదరు తల్లితండ్రుల వ్యక్తిగత రిస్కు .



Comments