Personally-bad character comedy-persons are more dangerous than socially-good character villain-minds. So society should get rid of comedy-persons who are law-court judges at first. Then naturally socially-good character villain-minded Indian police will get self-eliminated. At present,both law-court judges and Indian police have developed vested interest in both crime and their existence.

సామాజిక-రౌడీయిజము  అనే అంశమును ఆధారముగా చేసుకుని తీస్తున్న  "వంగవీటి " సినిమాలో రౌడీయిజము నిర్వచనము అనగా  రాంగోపాల్ వర్మ ప్రపంచము మొత్తాన్నీ శత్రువుగా చూసే వాడు అని చెప్పారు .
కర్నాటి రామమోహన రావు అనే లాయరు మాత్రమూ వంగవీటి వర్గము మరియు దేవినేని వర్గము వాళ్ళల్లో వాళ్ళు మాత్రమే గొడవలు పడే వారు అని చెప్పారు .
రాంగోపాల్ వర్మ మరియు కర్నాటి రామమోహనరావు ఇరువురూ చెప్పేది అర్ధసత్యములే .
----------------
ఎందుకంటే వంగవీటి వర్గము మరియు దేవినేని వర్గము ఇరువురూ కూడా ఒకరికొకరు ఎంత రౌడీలు గా ఉన్నారో నగర ప్రజలకు అంతే రౌడీలుగా ఉన్నారు . నగరములో ఏ పౌరుడు కూడా వారిద్దరి దగ్గరికీ వెళ్లి మీరు రౌడీలు అని చెప్పే ధైర్యము లేదు .ఇది మాత్రమే పూర్తి సత్యము .
-----------------

Comments