My social blog is also like a SHOLAY story. I am like dharmendra in it.

నా బ్లాగ్ కూడా ఒక కథ లాగా ఉంటుంది .
కథ అనేది కథా రచయిత పేరు ,అతడి ఆలోచనల సక్రమత మరియు అతడి నైతిక సమాజ ప్రవర్తన యొక్క సమతుల్యత మీద ఉంటుంది .
-------
నేను ఎదుటి వాడి మాట (ఆలోచన ) లను విననట్లుగా కనిపిస్తాను . అయితే ఎదుటి వాడు తన మాటల మీద తన ఆలోచన పెడితే నేను అతడి మాట (ఆలోచన ) ల మీద ఆధారపడి మాటలాడుతూ ఉంటాను కనుక అతడి మాటలు విననట్లుగా మూడవ వ్యక్తికి కనిపిస్తాను .
కాని కనిపించే దాని ప్రకారము పోలీసు వారు కేసు పెట్టలేరు.
--------
That means I am social loophole to solve legal loophole.

Comments