BRAINSTORM IS SONG TUNING. Then only socially-good character and personally-bad character vanish from one's song (WORD-SENSE).


సన్నివేశమును శ్రద్ధగా విని పూర్తిగా అర్ధము చేసుకుని దాని భావ ఆవేశమును సంఘర్షణ పరచుకోవటము ద్వారా భావ ఉత్తేజమును నిలుపుకోవటము వలన పాట ట్యూను పుడుతుంది . 
----------------
ట్యూను చేయాలంటే భావపరమైన (ఆలోచన పరమైన ) పురుటి నొప్పులు పడాల్సిందే . 
---------------
పాట ట్యూను అనేది పురుటి నొప్పులు పడాలంటే మొదటగా చిత్ర దర్శకుడి /రచయిత  భావ సంక్లిష్టత తో సంగీత దర్శకుడి భావ సంక్లిష్టత కలగాలి . తరువాత సదరు భావ ఆవేశము ను మైండ్ లో సంఘర్షణ (incubation) ద్వారా ట్యూను పుడుతుంది . 



Comments