Because life has many things to learn while life time is limited.

ఒక మాట (ఆలోచన ) ను రెండు సార్లుకు మించి విన్నా లేదా చెప్పినా అది సామాజిక (మానసిక ) సమస్యే .
అలా విన్న వ్యక్తులకు లేదా చెపుతున్న వ్యక్తులకు ఆరోగ్య (మానసిక సమతుల్యత ) పరమైన సమస్యగా గుర్తించి డాక్టరు ట్రీట్ మెంట్ అందించాలి .
ఏ ప్రసంగము /ఉపన్యాసము /సినిమా /వీడియో /పుస్తకము రెండు సార్లుకు మించి వినడము మరియు చూడటము చేయరాదు .

Comments