Indian law court judges need allot "more time to descriptive part in their daily court orders" and "more time to operative part in their final orders".

నేను ప్రపంచములో ప్రస్తుతము నడుస్తున్న అన్ని న్యాయస్థానముల వారికి చెప్పేది ఒక్కటే .
న్యాయమూర్తు లు తమ రోజు వారీ ఆదేశములకు మరియు అంతిమ ఆదేశము లకు మధ్య తేడా చూపించాలి .
కేసుల విచారణ-పరిష్కారము విషయములో  న్యాయ మూర్తులు తమ రోజు వారీ ఆదేశములలో "వివరణ-భాగము లేదా descriptive part"కు అధిక  సమయము కేటాయించాలి . మరియు న్యాయమూర్తులు తమ అంతిమ ఆదేశములలో "ఆచరణ భాగము లేదా operative part" కు అధిక సమయము కేటాయించాలి . 

Comments