Even assembly speaker alongwith ruling party members are not supposed to trespass assembly rule position. Because assembly is constituted mainly for voicing opposition members "SAY" in govt decisions by debating skills. Assembly is not courtroom for opposition party members. Assembly is not ruling party head office for ruling party members. And assembly is not dictatorship of assembly speaker. ASSEMBLY IS SENSE PREVAILING FORUM AFTER HOT DEBATES. And media should not have any freedom over assembly proceedings. Media should not have its opinion on assembly proceedings but on its opinion on concerned public issues in their columns. Assembly/parliament is another collective(both govt and opposition) arm of governance. Court is place of granting justice to aggrieved and punishment to accused. Classroom is place of instructing what-to-do over what-not-to-do by mutual acceptance between instructor/principal/adminstration and student/s among student/s. Company boardroom is place of solving people's needs for making profit by executing them. Temple board or co-operative society board is to make no-profit no-loss system of moralising society. Cinema is profit-making moralising place.


పబ్లిక్ అసెంబ్లీ అనగా ప్రభుత్వ మంత్రి మండలి సమావేశము మరియు సామాజిక ఉపన్యాస తరగతి కాదు . పబ్లిక్ అసెంబ్లీ లో ప్రతి పక్ష సభ్యులు ప్రజా సమస్యల చర్చలో తమ ప్రసంగ స్వేచ్చ(అధికారము ) అధికముగా కలిగి ఉంటారు మరియు అధికార పక్ష సభ్యులు ప్రజా సమస్యల చర్చ లో సమాధానము(ప్రకటన ) ఇచ్చిన తరువాత "చిట్టచివరిలో" అధికార పక్ష సభ్యులు తమ నిర్ణయ స్వేచ్చ(అధికారము ) కలిగి ఉంటారు . 
అయితే అసెంబ్లీ స్పీకర్ అధికార పక్ష సభ్యుల నిర్ణయ స్వేచ్చ (అధికారము )కు మరియు ప్రతి పక్ష సభ్యుల ప్రసంగ స్వేచ్చ (అధికారము ) కు మధ్యన  లేదా అంచులలో మిగిలిపోయిన నిర్ణయ స్వేచ్చ (అధికారము ) మరియు  ప్రసంగ స్వేచ్చ (అధికారము ) లను కలిగి ఉంటాడు . 
మరియు స్పీకర్ ప్రజా సమస్య మీద చర్చకు అనుమతి ఇచ్చిన తరువాత చర్చ జరిగి దానిపై ప్రభుత్వము తరపున సమాధానము ఇచ్చిన తరువాత తిరిగి ప్రభుత్వము కాని మరియు /లేదా అధికార పార్టీ సభ్యులు తిరిగి వివరణ / ప్రసంగము చేయరాదు . 




Comments