Purpose and goal of knowledge is just being knowledgeable but making all others as knowledgeable. Purpose and goal of light is not glowing itself in darkness and making all others in darkness to glow themselves.ANY KNOWLEDGE WHOSE DESTINY IS NOT TO MAKE ALL OTHERS AS KNOWLEDGEABLES IS NOT AS KNOWLEDGE.

వంద రూపాయలు చెల్లించడానికి తొంభై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలు చెల్లించడము జ్ఞానమా ?
అజ్ఞానము అనేది తిమిరము .
అజ్ఞానము లక్షణము ఏమంటే తెలిసినట్లుగా  అనిపించి తిరిగి వ్యతి రేకముగా అడిగితే చెప్పలేక పోవటము .
అజ్ఞానము అనేది ఉన్నది ఉన్నట్లుగా విచక్షణ లేకుండా చదవడము.
అజ్ఞానముకు వయసుతో పని లేదు . ఏ వయసు వారైనా అజ్ఞానులు కావచ్చు .
అజ్ఞానము ను రెచ్చగొడుతూ అజ్ఞానిగా కనిపిస్తే తనలో మరియు తోటి వారిలో అజ్ఞానము విరుగుతుంది .
అజ్ఞానముకు నాయకత్వము వహించరాదు .
అజ్ఞానము అనేది వ్యక్తుల మధ్య ,మాటల మధ్య మరియు కాలాల మధ్య వ్యత్యాసము ను గుర్తించలేనిది .
----------------
జ్ఞానము అనేది నిరంతరము అజ్ఞానముగా కనిపించెడిది.
జ్ఞానము లక్షణము ఏమంటే ఎదుటి వారిని జ్ఞానము కలిగించేది .
జ్ఞానము అనేది ఉన్నది ఉన్నట్లుగా ఉంటూ ఉన్నది లేనట్లుగా కనిపించడము .
జ్ఞానముకు వయసు అవసరము కలుగ వచ్చు లేదా కలుగక పోవచ్చు .
జ్ఞానముకు అజ్ఞానముతో జత కట్టాలి . జ్ఞానము అనేది జ్ఞానముతో కూడబలుక్కోరాదు.
జ్ఞానముకు నాయకత్వము వహించాలి .
జ్ఞానము అనేది వ్యక్తుల మధ్య ,మాటల మధ్య మరియు కాలాల మధ్య వ్యత్యాసమును గుర్తిస్తుంది .





Comments