Pit one thousand people against other thousand people for another thousand people FOR POWERFUL UNITY. Otherwise it is fragile peace.

నా ఈ సోషల్ బ్లాగ్ చదువరులకు చెప్పేది ఒక్కటే .
సమాజము అనేది నాలుగు మాట /లు గా ఉంటూ  రెండుగా మాటలాడుకుంటూ  "మూడు గుణాల వర్గాలుగా కనిపిస్తూ   ఒకటిగా నిలుస్తుంది" .
కనుక ప్రజాస్వామ్యము అనేది అజ్ఞానము /అరాచకము /అగమ్య గోచరము గా కనిపించినా సహస్ర ప్రజలు ఒక గ్రూపుగా మొత్తము ప్రపంచ ప్రజలందరినీ మూడు గ్రూపుల యొక్క గ్రూపులుగా "విభజించి" సదరు ఒక్కొక్క మూడు గ్రూపులను వారిలో వారిని "తిరిగి విభజించడము" ద్వారా నిజమైన ఐక్యతను సాధించవచ్చు .

Comments