Media should not write sensational headlines on assembly/parliament proceedings. And assembly/parliament members should not use cinematic words in house discussion.

అసెంబ్లీ సమావేశములలో ప్రతిపక్ష -అధికార పక్ష సభ్యుల మధ్య వాడి వేడి చర్చ అనేది సహజము మరియు ఇరువురి పక్షాల ఉద్దేశ్యము మరియు లక్ష్యము అనేది ప్రజోపయోగము అని పత్రికలు చదివే వారు మరియు పత్రికల వారు గ్రహించాలి .
అసెంబ్లీ సమావేశములకు ,ప్రభుత్వ మంత్రిమండలి సమావేశము కు ,కంపెనీ బోర్డ్ సమావేశము కు మరియు కోర్టు మీటింగ్ లకు మరియు తరగతి గది భోధనకు తేడా గురించి ప్రభుత్వము తన సాధారణ పరిపాలనా శాఖ పత్రికా ప్రకటన ద్వారా వివరించాలి . 

Comments