Even though a born criminal is right at first crime,he/she gets convicted as criminal at every next crime of himself. Time/s are also considered in trial even though person/ and situation/s may be pardoned in public trial.

తప్పు చేసిన వ్యక్తి తాను తప్పుడు వ్యక్తి కావచ్చు .
కనుక మొదటగా అతడు చేసినది నేరము కాదు .
అయితే పట్టుబడి అరెస్ట్ అయి అతడిపై కోర్టు విచారణ జరుగుతూ ఉండగా తిరిగి తరువాత సదరు తప్పుడు వ్యక్తి మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటే సదరు తప్పుడు వ్యక్తి యొక్క తప్పు అనేది నేరాంగికారమే .

Comments