Acceptance about casting his vote as wrong is just half-truth. Casting his vote as right is another truth. Confession can't evade conviction.

సమాజము ఎంత పవిత్రమైనది మరియు విలువైనది అంటే మాట నిలకడ లేని వాడు తాను మాట నిలకడ లేని పిచ్చి వాడినని ఎలా అందరికీ చెపుతాడంటే ఈ క్రింది తెలిపిన మాటలు చదవితే అర్ధము అవుతుంది.
    " అధికార దాహము అలజడికి మూలము " అని హెడింగ్ ఉన్న పత్రికా వ్యాసము కాపీలను ఈ రోజు సాయంత్రము నాలుగు దారుల కూడలిలో భారతీయ జనతా పార్టీ వోటరు ఒకాయన పంపిణీ చేస్తున్నాడు .
     అధికార దాహముకు మూలము అయిన అలజడికి తానే మూలము అని సదరు భారతీయ జనతా పార్టీ వోటరు తనంతట తానే అని పరోక్షముగా తన మాట(వోటు ) నిలకడ లేమిని తానే ఒప్పుకుంటున్నట్లుగా "అధికార దాహము అలజడికి మూలము " అని హెడింగ్ ఉన్న పత్రికా వ్యాసము కాపీలను నిస్సిగ్గుగా పంపిణీ చేస్తున్నాడు . 

Comments