True democracy is true democrats true will "prevailance" by people' s enjoyment of true democratic freedoms Nara chandrababu ! Democracy is not mere articulation/generation of people's will but "modulation by generation/articulation of people's will". Knowledge about other/s must be "coupled" with knowledge about self to be successful prevailing for victory in political wars. Any good person can't practise good politics in society. A good person who can be bad-in-good and good-in-bad can practise good politics who will give good results for people's good. Sagacity against "ignorant's provocation and public money temptation" is required for successful politics because a politician if elected to power position takes salary from public treasury and has duty to protect public treasury health". Politics involve money by which material is procured for production. But administration involves material by which money can be accounted in bank account. So if democratic public are being social-being-personal, then they can make good politicians for good administration. Otherwise system has power to make people so.Don't underestimate system power.

అతి జ్ఞానము అనగా 100% కరెక్ట్ గా ఉండుట .
అతి జ్ఞానము కలిగి ఉండే వాడి మాటలు (ఆలోచనలు ) తనకు మరియు ఇతరులకు ఉపయోగ పడవు.
అయితే కేవలము వ్యాపారముకు మాత్రమే ఉపయోగపడతాయి .
అతి జ్ఞానము కలిగి ఉండే వాడు సామాన్యుల మధ్య మాన్యుడిగా "వెలుగుతాడు ".
నారా చంద్రబాబు,నరేంద్ర మోడీ మరియు బరాక్ ఒబామా మొదలగువారు ఆ బాపతు కు చెందిన వారు .
------------
సరి జ్ఞానము అనగా 100% కరెక్ట్ కు 99. 999% కరెక్ట్ గా ఉండుట .
సరి జ్ఞానము కలిగి ఉండే వాడి మాటలు (ఆలోచనలు ) తనకు మరియు ఇతరులకు ఉపయోగపడతాయి .
సరి జ్ఞానము కలిగి ఉండే వాడు సామాన్యులను విశిష్టు లుగా "వెలిగేట్లు  చేయగలడు".
రాహుల్ గాంధీ  మరియు నేను మొదలగు వారు ఈ బాపతుకు చెందిన వారము .
------------


Comments