Judgement on things,people,thoughts and philosophies is within every personal. Let us nurture personal judgement within every mature mind in society by making both slave-mind and political defection to self-eliminate by themselves. Mera baath kassala hi ! Teek nahi hi kya ? Socho ! Indian national congress ek soch hi ! Samaajamu

ప్రస్తుత పరిపక్వ సామాజిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పబ్లిక్ జడ్జి మెంట్ అనేది దరిద్రము మరియు అనైతికము .
తీర్పు అనేది మనిషి తన లోని మృగమును అధిగమించగలిగితే అటువంటి ప్రతి మనిషిలో కూడా ప్రపంచములో ఉన్న అన్ని విషయముల ,మనుషుల ,ఆలోచనల మరియు వేదాంతముల మీద "సమాజమును దేవురించకుండా "ఎప్పటికప్పుడు వ్యక్తిగతముగానే తీర్పరి తనపు శక్తి కలిగి శాశ్వత ప్రపంచ శాంతి (సమానత్వము ) కలుగును .
సమాజము ద్వ్వారా కలిగే తీర్పు అనేది తీర్పు ఇచ్చే న్యాయస్థానము వారు ఆయుధము మీద మరియు తీర్పు పొందే కక్షిదారు సమాజము మీద "ఆధార పడి మనుగడ సాగించాలి" కదా !
గుర్తుంచుకోండి ! ఆయుధములు మరియు బానిస భావము లేని మరో ప్రపంచము పిలుస్తోంది .
పదండి ముందుకు . పదండి ముందుకు . పదండి త్రోసుకు పై పైకి !
పతితులారా ! బ్రష్టులారా ! భాధా సర్ప దష్టు లారా !  ఏడవకండి! ఏడవకండి! వస్తున్నాయ్ వస్తున్నాయ్ ! జగన్నాధ రధ చక్రాలొస్తున్నాయ్ ! 



Comments