Director must be brilliant enough to make audience entertain and educate against blind beliefs. Purpose of theatre is to eliminate blind beliefs. Purpose of hospital is to eliminate ills. Purpose of temple is to inculcate mind discipline. Purpose of court is to solve crimes.

ప్రేక్షకులు టికెట్ కొంటూ బూతు మరియు హింస అడుగుతారు . అయితే దర్శకులు ఇస్తారా ? అది తప్పు కదా ! ఆ తప్పు జరుగకుండా నివారణ చేయటానికే సెన్సారు ఆఫీసు ఉన్నది .
ప్రేక్షకులు అనే వారు రెండు shades కలిగి ఉంటారు జ్ఞానులుగా కనపడుతున్న అజ్ఞానులుగా  మరియు అజ్ఞానులుగా కనపడుతున్న జ్ఞానులుగా .
మూలములలోకి వెళ్లి చూస్తే....
లేనిచో మూడు గంటలు సేపు టికెట్ కొని మరీ ఎందుకు సినిమా చూస్తాడు   ?
కనుక ధియేటర్  లను బ్రతికించు కుందాము .
కనుక దర్శకుల కనీస అర్హత అనేది నలుగురిలో ఉన్న మూఢ నమ్మకములను నిర్మూలన చేయుట అని ఎక్కడికక్కడ డైరెక్టర్స్ అసోసియేషను నిర్ణయించి ఆ విధముగా తీర్మానము ను అమలు చేసుకునే యంత్రాంగమును వృద్ధి చేసుకోవాలి .
ఆ పనిని స్థానిక ప్రభుత్వము ,నిర్మాతల మండలి  లేదా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషను చేయాలనుకోవడము తప్పు .
ఎవరి పనిని వారే చేసుకోవాలి .
ఇక దర్శకులు హీరోలను మరియు నిర్మాతలను ఆకాశానికెత్తేట్లు మీడియా ప్రచారం చేయరాదు . అది మోసము .
దర్శకులు ప్రేక్షకులను సమాజములో ఉన్న మూఢ నమ్మకములకు వ్యతిరేకముగా ప్రజలను ఆలోచింప చేయాలి .









Comments