A liberation fighter fights against his self(sensible mindful voice) within while fighting for his same self(sensible mindful voice) within to avoid any future adversity to his self(sensible mindful voice).

కనిపించే దానిని కేవలము గౌరవించడముకు బదులుగా నమ్ముతూ "ఉన్నదానిని మరియు నిలిచే దానిని" నమ్మకుండా మనుషులు జీవితమును గడిపితే దైవము అనేది కేవలము రూప ప్రధానముగా మారి అన్య మతాలు పుట్టుకు రావడానికి హిందూ ధర్మమును కాపాడే వారే హిందూ ధర్మ క్షీణత కు భాద్యత వహించాలి కదా !
చరిత్రలో గత 6000 సంవత్సరములుగా ఆ విధముగా ఎన్నో స్వార్ధ పూరిత అంశాలు చేరి తద్వారా పరులకు బానిసత్వము పుట్టి భారత్ ను హిందూస్తాను అని అరబ్బులు పిలుస్తున్నా హిందువులు మాత్రము అలా పిలుచుకోలేని దుస్థితి హిందూ ధర్మము ను కాపాడే వారే కలిగించారు .
అయితే గాంధీ "మహాత్ముడు " మాత్రము సార్వజనీనత(భౌతిక వాదము )ను మరియు హిందూ ధర్మ,ము(ఆధ్యాత్మిక వాదము ) ను ఏకము చేసి ప్రాపంచిక రాజకీయాలతో ముడి వేసి తద్వారా "ఏకైక సామాజిక రుగ్మత అయిన మానసిక చాంచల్యము మరియు దాని పిల్లలు అయిన ఆత్మ వంచన మరియు అవినీతి ని " దానంతట అదే తనను నిర్మూలించుకునే విధముగా ఆత్మ జ్ఞానముకు ఓర్పు మరియు ఆలోచన కలిపి సామాజిక న్యాయము అయిన ప్రేమ ,శాంతి మరియు సత్యము ను ప్రపంచ ప్రజలందరికీ అందేలా రూపశిల్పము చేసి కుహనా వాదముకు మరియు దారిద్రముకు శాశ్వత నిర్మూలన దానంతట అదే చేసుకునేలా పోరాటము చేసినాడు కదా !

Comments