Pleasure seekers must know that pleasure doesn't come by things but by knowledge about things.

మోడీ ప్రభుత్వము కేవలము ప్రజలలో అజ్ఞానము (అరాచకము ) ను మాత్రమే నిర్మూలన చేయగలదు .
మోడీ ప్రభుత్వము ప్రజలకు జ్ఞానమును అందించలేదు .
జ్ఞానము అనగా విచక్షణా శక్తి .
విచక్షణా లేమికి విచక్షణా లేమి యొక్క విచక్షణా లేమి గా ఉంటే జ్ఞానము కలుగును .
జ్ఞానము వలన శాంతి కలుగును .
శాంతి వలన సుఖము కలుగును . 

Comments