INDIAN RUPEE(VALUE) "IS BEING" AS SOCIAL-HUMAN FEELING WHICH IS BY PERSON'S NAME FOR HEAD OF ACCOUNT. INDIAN RUPEE IS PREVAILING. SO YOU CAN'T PLAY/CHEAT WITH INDIAN RUPEE BEYOND YIELD-POINT(Rs.20000). YOUR ANALYSIS(EXPLANATION) MUST BREAK EVEN AT Rs.20000(YIELD POINT). U.S.DOLLAR(VALUE) OR RUSSIAN ROUBLE(VALUE) OR CHINESE YUAN(VALUE) OR JAPANESE YEN(VALUE) "APPEARS" AS "SOCIAL-HUMAN" FEELING WHICH IS BY PERSON'S NAME FOR HEAD OF ACCOUNT". U.S.DOLLAR(VALUE) IS STERLING(ABSTRACT) WHICH HAS VALUE IN MARKET ONLY BUT NOT SUCCESS(HERO) IN POWER(TRUTH). Between appearing and being,one must apply his/her sense(thought) on his/her mind FOR THIRD PARTY DISCRETION.

ఓ భారతీయ విశ్వ విద్యాలయాలలో 
చదువుకున్నవారూ  (యోగ్యతా పత్రాలు 
ఇచ్చే వారూ  మరియు /లేదా యోగ్యతా పత్రాలు పుచ్చుకునే వారూ)! 
    వ్రాసి ఉన్నది చదివేది తిరిగి వ్రాయటము(అప్లై చేయటము) ద్వారా ఆత్మ సాక్షాత్కారము చేసుకునేందుకు 
అని గ్రహించిన నాడే సమాజములో సత్యము(అధికారము) నిలుస్తుంది.    

చదవటము అనగా వినుట .
వ్రాయటము అనగా చేయుట . 
-------------------------------------------
భారత దే శములో బాగా వినిన(చదువుకున్న) వాడు ఎవరయ్యా అంటే 'చదివిన దానిని అర్ధము చేసుకోలేని వాడు' తాను నిజముగా 'చదివిన దానిని అర్ధము చేసుకోలేని వాడినని' ఒప్పుకున్న వాడు మాత్రమే అని అందరికీ తెలుసు.
ఎందుకంటే బాగా చదువుకున్న(వినిన)  వాడు తాను బాగా చదువుకునేది(వినేది) ఎందుకో -ఎవరి కోసమో-ఎందుకు కాదో 
బేసికల్ గా గుర్తుంచు కోలేక మరచి పోతున్నాడు కాబట్టి . 
    విద్యా విలువ(గంధము)(ఆర్జన) అనేది తన(విద్యార్ధి)  ద్వారా సమాజములో నలుగురి యొక్క వారి వారి నలుగురికి విలువ(పరిమళము) కలిగించే విధముగా ఉండాలి -ఉంటుంది -ఎందుకు ఉండదు ?
   రూపాయి (సత్యము)(అగ్ని) విలువ అనేది చవకబారు(వ్యక్తిపేరు -వస్తువుపేరు-పద్దుపేరు) విలువను నివారణ చేసే ద్రవ్య మారకము.  
   రూపాయి అనేది పేరు(వ్యక్తి-వస్తువు -పద్దు అనే ఆలోచన సంక్లిష్టత) మీద నిలిచేది /తేలేది.
   రూపాయి అనేది 'భిన్నత్వములో మాత్రమే సక్రమత గా నిలిచేది'.   
   డాలర్ అనేది 'ఏకత్వములో మాత్రమే సక్రమత గా నిలిచేది '. 
 ------------------------------------------------ 
     పబ్లిక్ ప్రాసిక్యూటరు(డాలరు విలువ)  అనే వాడు చెడు వాడు.చెడు వాడు చెడు వాడిగా నిలిచాడు కనుక తనకు తాను మంచివాడే.
    అయితే పబ్లిక్ జడ్జి (రూబుల్ విలువ ) అనే వాడు మంచి వాడిగా కనిపిస్తున్నాడు కనుక తనకు తాను సమాజ(మానసిక)-ఆవసరతగా గుర్తెరగాలి -లేనిచో సమాజములోని ప్రజలు గుర్తు చేస్తారు . 
    "ప్రజాస్వామ్య ప్రేమికులుగా నేను మరియు నా భారత జాతీయ కాంగ్రెసు" మాత్రము తీవ్రవాదము (ఆత్మ వంచన)(వైకాపా/ఆమ్ ఆద్మీ పార్టీ మొదలుగా వారు) ను తనను తానుగా 
నిర్మూలించేంచుకునేంత వరకూ మొండి వారికి (ఫాసిస్టులకు)  (నియంతలకు)(టిడిపి /బిజెపి)  అంశాల వారీ మద్దతు ఇస్తాను/ము .
   భారత జాతీయ కాంగ్రెసుకు మరియు దాని సభ్యులకు పార్టీ ప్రయోజనాలు కన్నా దేశ(పౌరుల) ప్రయోజనాలు ఎంతో ముఖ్యము.ఆ సత్యము అనేది ప్రపంచమంతా తెలుసును. 
   
   
               

Comments