ఎంత కాలము ? ఇంకెంత కాలము ఈ ఉన్నది ఉన్నట్లుగా గ్రహించే ప్రపంచము ? ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు లేకపొతే ఉన్నది ఉన్నట్లు అనేది నిజమైన ఉన్నది ఉన్నట్లుగా ఎలా నిలుస్తుంది ? మనిషిని చంపగలవు కాని మనిషి ఆత్మ(ఆలోచన కలిగిన మానసిక భావము) ను ఏ మనిషిగా ఉన్నవాడు భూమిమీద ఇంతవరకు నిర్మూలన చేయలేకపోయాడు మరియు ఇకముందు చేయలేడు. సమాజములో పేరు(ఆలోచన) సంపాదన కలిగిన మానసికతకు ఇక ఎనాటికీ మరణము ఉండదు ? ఆత్మ హత్య చేసుకునే వారు సమాజమును బెదిరించే ప్రయత్నము చేయడము అలవాటుగా మారింది. అందుకునే ప్రభుత్వము ఆత్మహత్యను చట్టబద్ధము చేసింది. మరియు భారత ప్రభుత్వము ప్రజలలో అనామకత్వము(ఆలోచనారాహిత్యము) ను వ్యతిరేకిస్తూ తెలంగాణా రాష్ట్రమును ప్రసాదించింది. ఆలోచన(పేరు ప్రస్తావన) అనేది రెండు వైపులా పదునున్న కత్తి.అది మనలను మరియు ఎదుటివారిని నిర్మూలిస్తుంది. అందుకే ఆలోచన(పేరు ప్రస్తావన) అనేది మానసిక పరిపక్వత కలిగి ఉన్నప్పుడే తప్పనిసరి. అదే జరిగింది-జరుగుతుంది-జరగాలి-ఎందుకు జరగదు?

'నీదైన ఆలోచన(పేరు )(హృదయము)  కలిగిన నీ వృత్తి యొక్క భావన' అనగా నీ ఆత్మ సాక్షాత్కారము  అనేది సమాజములో ఎంత సత్యవంతము (అధికార వంతము) అవుతూ ఉంటుందో అంత ఆయుధ నిర్మూలన ప్రపంచములో జరుగుతూ ఉంటుంది .
----------------------------------------------- 
నీ మాటతో ప్రపంచములో నీకు వ్యతిరేకముగా ఉన్న ఎంత బలమైన ఆయుధ సంపత్తి ని  అయినా నిర్మూలన చేయవచ్చు . ఎందుకంటే ఆయుధము ప్రయోగించే వాడు కూడా మాట ఉన్న మనిషే కనుక .   
అలా నీ మాటను కాకుండా నీ  ఆయుధమును నమ్మితే నీవు కలిగి ఉండే భద్రత అనేది తుఫాను ముందు ఉండే ప్రశాంతత మాత్రమే !  
------------------------------------------------

Comments