ఈ సంక్లిష్టత వలననే మనిషి మాటకు వ్రాతపూర్వకము(డాక్యుమెంటేషను) అవసరత కలిగింది.

కంటికి కనిపించనటువంటి తనదైన పేరు-స్వరము కలిగిన మనిషి నోటి మాటను నమ్మి చెడిపోయిన వాడు భూమి మీద ఇంతవరకూ లేడు . 
   అయితే కంటికి కనిపించే మనిషిని నమ్మరాదు.  

Comments