వార్తా పత్రిక అనేది కేవలము అంగడి అమ్మకము అవుతుంది కాని ఉచితముగా లభ్యము కాదు. వార్తాపత్రిక అనేది మూడవ పక్షము కనుక గౌరవించదగినదే అయినా నమ్మదగినది కాదు. మరి అటువంటప్పుడు ప్రజాస్వామ్యములో ప్రజలు భాద్యత(స్వేచ్చ)గా వ్యవహరించినా ప్రభుత్వము తిరకాసుగా ఉండాలి కదా. ప్రభుత్వ వ్యవస్థ లో అవినీతి(అసాంఘికత) జరిగితే ప్రభుత్వములో ఉన్న మూడవ పక్షము అయిన న్యాయవ్యవస్థ అవినీతిని సరిదిద్దుతుంది అని ప్రజలకు తెలియాలి-తెలుసుకొవాలి-ఎందుకు తెలియదు? నేను నకారాత్మకముగా మాటలాడినా వినే వాడు సకారాత్మకముగా తీసుకుంటే ఆ నకారాత్మక శక్తి నా మీదే తిరిగి అంతిమముగా పని చేస్తుంది.

ఆయుధమును ధరించిన వాడికి ఇతరుల ఆలోచన అనేది అవసరము.
ఆలోచన లేనిదే ఆయుధ ప్రయోగము అనేది సక్రమత అనిపించుకోలేదు.
------------------------------------------------------------------------------------------
పెద్ద యొక్క పెద్ద కు పెద్ద అనగా చిన్న.
చిన్న యొక్క చిన్న కు చిన్న అనగా పెద్ద.
కనుక సమానత్వము(శాంతి) అనగా చిన్న యొక్క పెద్ద గా ఉండుట.
------------------------------------------------------------------------------------------

  

Comments