ISN'T IT IN SOCIETY(MIND)? ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు గా ఉండే రాజకీయ(ఆధ్యాత్మిక) వేత్తల జీవితములలో నటన(వ్యాపారము)(పాలన)(పరిష్కారము) అనేది ఒక చిన్న(10%) తప్పనిసరి భాగము. అలాగని ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు గా ఉండవలసిన నటులు(వ్యాపారులు/భోధకులు/వైద్యులు)(పాలకులు) ఆత్మ వంచన ద్వారా తమ తప్పిదములను కప్పిపుచ్చుకోవటము కొరకు కలి యుగము పేరిట శాశ్వతముగా రాజకీయ(ఆధ్యాత్మిక) వేత్తలుగా చెలామణీ అవుతామంటే సాధ్యము కాదు కదా ! "దొంగా ! దొంగా !" అని దొంగ యొక్క అరుపులలో నిజము అంతిమములో బయట పడకపోతుందా ? కలి(ఆత్మ వంచన) యుగము కు కలి(ఆత్మ వంచన) యుగము వస్తుందని బ్రాహ్మణులు తెలుసుకోలేక పొతే అది సత్య(అధికార)(జ్ణాన) యుగము తప్పిదమా ? ప్రతిదీ ఇక్కడ పుట్టింది ఇక్కడే గిట్టుతుందని ఆశావాద దృక్పధము కలిగి ఉన్నవాడే మనిషి (దైవ/పోలీసు ఆత్మల మరియు దానవ/భోధన ఆత్మల "సంక్లిష్టత లేదా సృష్టి") అని పిలువబడుతాడు. అంతే గాని మనిషి పుట్టటము తోటే మనిషిగా ఉంటాడు కాని మనిషిగా నిలువడు.

IT IS EASY TO BE SELF-DECEPTION TO SELF-DECEPTION.
BUT IT IS DIFFICULT TO BE SELF-POWERFUL(TRUTHFUL) TO SELF-POWERFUL(TRUTHFUL).  

Comments