భోధన అనగా అనేది ఆత్మ(సత్వ భోధన)(గుర్రము) లేదా ఆత్మ(రజో భోధన)(గుర్రము-గాడిద సంక్లిష్టత) లేదా ఆత్మ(తమోభోధన)(గాడిద). నైతికత అనగా చేతి వ్రేళ్ళ సైజు (పట్టుకునే బొటన వేలు - తక్కువ లేదా చూపుడు వేలు - మరీ ఎక్కువ వేలు - 'తక్కువకు మరియు మరీ ఎక్కువకు తక్కువ' లేదా మధ్య వేలు - 'తక్కువకు తక్కువ' లేదా చిటికెన వేలు).

రాజకీయము అనగా భావన. 
భావన అనేది ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు.
భావన అనేది మోసము గా వికృత బరితెగింపు కారాదు. 
-------------------------------------------
పాలన అనగా సుఖము (భోధన ద్వారా కావచ్చు;వైద్యము ద్వారా కావచ్చు;వ్యాపారము ద్వారా కావచ్చు ;సమాచార పంపిణీ ద్వారా కావచ్చు ). 
------------------------------------------- 
అయితే రాజకీయములోకి పాలకులు ప్రవేశించటము 
అనేది బుద్ధి విచక్షణ కలిగిన ప్రతి పది మందిలో ఒకరైన నాయకత్వము వారు వ్యతిరేకిస్తారు.
అందుకునే మహాత్మా గాంధీ తన మానసిక క్రమశిక్షణతో 'నైతికతను మరియు సక్రమతను' భారతీయ(స్థానిక) సమాజము(జ్ఞానము) లో 'అంతిమము(అనగా అంత్యముకు అంత్యము) గా' ఉండేట్లు 'ప్రవర్తించినాడు'.  


Comments