ప్రకటన నుండి ప్రశ్న మరియు విశ్లేషణ పుడుతుంది.

వ్యక్తి కన్నా కుటుంబం గొప్పది . 
కుటుంబం కన్నా నగరము(జిల్లా) గొప్పది . 
నగరము(జిల్లా ) కన్నా రాష్ట్రము గొప్పది . 
రాష్ట్రము కన్నా దేశము గొప్పది . 
దేశము కన్నా ప్రపంచము గొప్పది . 
కనుక భారతీయులు ఎంత జ్ణానము కలిగినవారో ప్రపంచము పట్ల అంత భాధ్యత కలిగి ఉన్నారు.కనుక 
భారతీయులు తమ ప్రపంచ భాధ్యత నిర్వర్తించవలసినది.


  

Comments