నేను,ఆంధ్రప్రదేశ్-తెలంగాణా మరియు ఇండియా అనేవి పెద్ద జాతి(దేశము). నేను,ఇండియా,అమెరికా మరియు పాకిస్తాను అనేవి అసలు జాతి(దేశము) కాదు. అంటే నేను ఒక పెద్ద జాతిగా ఉన్నాను మరియు అసలు జాతి కాదు అని అర్ధమే కదా ! చాలా ముఖ్యమైన విషయము ! అంటే రెండు వాక్యముల సంక్లిష్టత నుండి పరిపక్వ ఆలోచన(మాట) పుడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రస్తుత పరిపక్వ సమాజ ప్రపంచములో ఇతరులతో ఒక తడవకు రెండు వాక్యము(మాట)లకు మించి మాటలాడితే తలనొప్పి వస్తుంది. తలనొప్పి వస్తే ఆ రోజు ఆలోచన(ప్లానింగ్) చెడుతుంది. అందరూ గ్రహించాలి. ఇకపై ప్రభుత్వము మరియు ఎన్నికల సమయములో రాజకీయపక్షాల నాయకులు తప్పించి ఇంకెవరూ బహిరంగ సభలు,మీడియా సమావేశములు మరియు విడియో సిడి ల అమ్మకము/పంపిణీ చేయరాదు..

ఎంత చెట్టుకి అంత గాలి . 
జనాభాలో కాని మరియు వనరులలో కాని చిన్నగా ఉన్న దేశముకు చిన్న గాలి.
జనాభాలో కాని మరియు వనరులలో కాని పెద్దగా ఉన్న దేశము కు పెద్ద గాలి . 
   

Comments