ప్రతి మాటలో ప్రకటన ధ్వని ఎంత ఉంటుందో ప్రశ్న ధ్వని మరియు విశ్లేషణ ధ్వని అంతే ఉంటుంది. అందుకునే మాట వినేటప్పుడు ఎంత ఆలోచన అవసరమో తిరిగి ఆ మాటకు తన మాట తెలియచేసేటప్పుడు అంతే ఆలోచన అవసరము.

మనము జనరల్ మాటలు అయిన 'సంక్లిష్టత మరియు తిరకాసు' మాటలాడక పోవడము ఎంత నేరమో 'వృత్తి మాటలు అయిన ఆలోచన మాటలాడక పోవడము అంతే నేరము.
   

Comments