ఓ వైద్యులారా ! నిజమైన వైద్యుడు రోగిలోనే ఉన్నాడు. ఓ వ్యాపారులారా ! నిజమైన పరిష్కారము అనేది సమస్యలోనే ఉంది. ఓ ఆచార్యులారా ! నిజమైన జ్ణానము అనేది అజ్ణానిలోనే ఉంది.

హృదయము(ఆలోచన)(తన మాటను తాను) కలిగిన మాటలను 
మాత్రమే అందరూ ఫాలో అవుతారు.వ్యాపారి మాటలు లేదా వైద్యుడి మాటలు లేదా ఆచార్యుడి మాటలు అనేవి హృదయము(ఆలోచన)(తాను) 
లేని మాటలు.వాటిని ఎలా సమాజము నమ్ముతుంది? 

Comments