Row over Ramdev's infertility medicine





బాబా రాందేవ్ గారూ ! ప్రభుత్వమును 

నడపడము మరియు గత ప్రభుత్వమును 

చౌకబారుగా,భాధ్యత లేకుండా మరియు అవకాశ వాదముతో విమర్శించడము రెండూ ఒకటేనా? అని నేను 

అడుగుతున్నాను.

 ప్రభుత్వము అనేది చట్ట ప్రకారము నడిచేది.ప్రభుత్వమును విమర్శించే వ్యక్తి అనే వాడు తన మానసికత 

ప్రకారము నడిచే వాడు.రెండూ సమన్వయము 

చేసుకోవటానికి మంచి గుణము యొక్క మంచి ఫీలింగ్

(శీలము) కలిగి ఉండాలి.

   శీలము అనగా చెడుతో మంచిగా మరియు మంచితో 

చెడుగా మొదట దశలో ఉంటేనే తరువాత దశలో మంచితో మంచిగా మరియు చెడుతో చెడుగా 

తేలేది.

 మైండుకు రెండు దశలు మరియు మూడు పార్శ్వములు ఉంటాయి.          


Comments