అజ్ణానము కాకపోతే మరేమిటి? తమ విధి తాము చేయకుండా వేరొకరి విధి మంచిగా చేస్తే మంచిగా నిలుస్తుందా? పరిపాలకులు (ఉన్నది ఉన్నట్లుగా మాటలాడేవారు) రాజకీయము (ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లుగా మాటలాడటము) ఎలా చేస్తారు?

రాజకీయము అనగా అంతానికి అంతము .
రాజకీయాధికారము అనగా తన సత్యమైన ఆలోచన . 
-----------------------------------------------
పరిపాలన అనగా భోధన,వైద్యము,వ్యాపారము  
మరియు సమాచార పత్రికలు .
  

Comments