ఏ సామాజిక(మహిళా/ఉద్యోగ/కార్మిక/వ్యాపార) సంఘము అయినా తమ ఇతర సామాజిక సంఘము వారిని విమర్శించుట సంఘ న్యాయమా ? నాకు చెప్పండి. హెచ్చుతగ్గులను గౌరవిస్తేనే సమానత్వము(శాంతి) మీద విశ్వాసము ఉన్నట్లు కదా .

మగవారు చెప్పే వారుగా ,వినినది చేయించే వారుగా మరియు చేసే వారుగా మూడు వర్గాలుగా ఉన్నప్పుడు ఆడవారు అదే మూడు లేదా నాలుగు వర్గాలుగా ఉండాలి కదా .  

Comments