మనిషి అనేవాడు ఆలోచనకు రూపము. మాట(ఆలోచన)లో సంక్లిష్టత(రా) మరియు తిరకాసుదనము(మ) ఉంటే ఆయుధము మరియు అతివాదన నశించి పేరు కలుగుతుంది. అయితే ప్రతి ఎనిమిది స్వరము(మాట)లలో కేవలము రెండో స్వరము(మాట) చివరన సంక్లిష్టత మరియు నాలుగవ స్వరము(మాట) చివరన తిరకాసుదనము కలిగి ఉంటే ప్రతి ఒక్కరి మాట(ఆలోచన) జయము(విభజన కలిగిన కూడిక సంపూర్ణత ) కలుగుతుంది.

ఒక మాట (ఆలోచన ) అనేది వినినప్పుడు లేదా చదివినప్పుడు సందేహ పరమైన మాట (ఆలోచన ) కలిగించటమే జ్ఞానపరమైన మానసికత అంటారు . 
అది జరగాలంటే సంక్లిష్టత (పేరు )(ఆలోచన) మరియు తిరకాసు(మాట)దనము ఉండాలి .       

Comments