ఉదయము(మహాభాగవతము)ను,మధ్యాహ్నము(రామాయణము)ను మరియు రాత్రి(భాగవతము) ను కలిపేది చిన్న పాటి ఆలోచన(మాట)(పేరు). ఆ చిన్నపాటి ఆలోచన(పేరు)(మాట)లు ఏమంటే "గోకులములో సీత" మరియు "రామరాజ్యములో భీమరాజు".

'గోకులములో సీత' మరియు 'రామరాజ్యములో భీమరాజు' అని అంటున్నారంటే హిందూ వేదాంతము అనేది వెలుగు
(brightness) ఎంతో వైరుధ్యము(contrast) అంతే అని అర్ధము కదా .
     అంటే మహాభారత ,రామాయణ మరియు భాగవతములను అనేవి 'గతము మరియు ఊహ' అనే దానికన్నా "గతము యొక్క గతము కు గతము" అనగా 'వర్తమానము మరియు నిజము' అని గ్రహించే వారే 'ప్రతి పది మందిలో ఒకరైన మాట నిలకడ లేని పిచ్చి వాడుగా మరియు తానెవరో తనకు అజ్ఞానిగా కనిపించే వాడు '. 
     అతడే తన తిరకాసుదనము(నిజమైన జ్ఞానము)  ద్వారా 'మిగతా వారైన మాట నిలకడ లేని పిచ్చి వారిని మరియు తామెవరో తమకు తెలియని అజ్ఞానులను' మాట నిలకడ కలిగిన వారిగా మరియు తామెవరో తమకు తెలిసిన జ్ఞానులుగా మార్పు చేయగలడు. 
              

Comments