మాట(ఆలోచన)లో సంక్లిష్టత అనేది ప్రతి మనిషికి సహజముగా ఉంటుంది. అయితే ఆ సంక్లిష్ట మాట(ఆలోచన)కు పూర్తి స్థాయి తిరకాసుదనము లేకపొతే ఆ మాట(ఆలోచన)కు రాణింపు ఉండదు. సదరు పూర్తి స్థాయి తిరకాసుదనము అనగా 35 వ మార్కు పొందాలంటే మూడింట రెండు వంతులు సబ్జెక్టు(నామవాచకము) గురించి జెనరల్ నాలెడ్జి ఉండాలి. అందువలన విద్యార్ధులు తమ సబ్జెక్టులతో పాటు కథలు చదవడము మరియు వ్రాయడము(చెప్పడము) తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.

మాట (ఆలోచన)(పేరు)లు అనేది పది(చాలా)లెక్కలలో ఉండవచ్చు.
అయితే మాట(ఆలోచన)(పేరు) నిర్మాణము అనేది గణిత సూత్రము అయిన 
"2(1/3)(2*2/3 ప్లస్ 2/3) ప్లస్ 2/3 అనగా 2" ను ఆధారము చేసుకు ని గుండ్రముగా తిరుగుతూ "పూర్తి స్థాయి తిరకాసుదనము అంటే 2**4 అనగా 16" ఇచ్చిపుచ్చుకునేదిగా జరగాలి. 
-------------------------------------------
అందువలననే నేను ఇందుమూలముగా చెపుతున్నాను.గుర్తుంచుకోండి ! 
భారతీయ(అనగా ఇంగ్లీషు) మాట(ఆలోచన)లు మాతృభాషల మాట(ఆలోచన)లకు కలిస్తేనే రుచి మరియు విలువ కలుగుతుంది. 
"ఎక్కిరించినా సరే" !    

Comments