"నిజము కాని ఊహా మాటలను" తోలగిస్తే సత్యము(అధికారము)లో "నిజము అయిన" వార్తలను వ్రాసే పత్రికా విలేఖరులకు,పత్రికా సంపాదకులకు మరియు పత్రికా ప్రచురణ కర్తలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుత గుణ(తిరకాసు మాట) రహిత మరియు శీల(సంక్లిష్ట సబ్జెక్టివిటీ) రహిత అర్ధసత్య ప్రపంచములో నిజము అయిన మాటలను వ్రాసి అమ్ముకునే వారికి ఇంకా డిమాండ్ పెరిగి పోతుంది. మీడియా వారూ! విపత్తులో అవకాశము ఉంటుంది కనుక అందిపుచ్చుకోండి.

మీడియా అనగా ప్రభుత్వము(వ్యవస్థ)కు ఆధ్యాత్మిక 
రూపము.
మీడియా వారు ప్రస్తుత సోషల్ మీడియా కాలములో 
తమ భావన పట్ల విశ్వాసము కలుగుట లేదు అని 
ఇంటర్వ్యూ లలో మీడియా వారు చెపుతున్నారు.
అయితే మీడియా వారు "కేవలము చదువరులు కోరుకునే మాట(ఆలోచన)లు కాకుండా" పత్రికా విలేఖరులు 
ప్రతి ఒక్కరూ తమదైన మాట(ఆలోచన)ను మాత్రమే 
వ్రాస్తూ అందుకు బలముగా ఇతరుల నామ సహిత 
నిలకడ ఉన్న మాటలను ఉటంకిస్తూ  వ్రాస్తే నిజము అవుతుంది కనుక నిజముకు భవిష్యత్తు 
ఎప్పుడూ ఉంటుంది.  

Comments