నేను అందరి గురించి ఏదైనా అంశమును ఎవరికైనా చెపుతున్నప్పుడు వారు మొదట నాతో చెప్పే మాట ఏమంటే అందరికీ అన్నీ తెలుసును అని. అయితే నేను వారి మాట వింటున్నాను అని వారు విస్మరిస్తుంటారు. చెప్పే నేను ఆ మాట నేను ఇతరుల నుండి వింటేనే కదా నేను చెప్పగలిగేది.

అనేకులు(మూడింట రెండు వంతుల మంది) తేడాను తేడాగా 
మరియు ఒకటిని ఒకటిగా మాటలాడుతుంటారు.
అదే అజ్ణానము. 
తేడా ను తేడాగా మాటలాడుతూ ఒకటిగా మాటలాడాలి. 

  

Comments