అంటే సమాజము(జ్ణానము) ఇంకా పరిపక్వతకు రాలేదు అని అర్ధము. ఒకరి ఆలోచన(మాట)(హృదయము) ఇంకొకరి ఆలోచన(మాట)(హృదయము) ను మార్పు చేస్తుంది - చేయాలి - ఎందుకు చేయదు? దేవుడి అవసరత దెయ్యము నిర్మూలన కొరకు "మాత్రమే". తెగడ్తకు అభ్యంతరము వ్యక్తపరిస్తే పొగడ్తకు వ్యతిరేకి అని అర్ధము. అనామకుల పొగడ్తలు పది మందిలో ఒకరుగా ఉన్న ఆధ్యాత్మిక వాదిని అయిన పేరున్న నాకు అక్కర లేదు కదా !

సమాజమే ఒక ఇల్లు అయినప్పుడు ఇంటిలో ఇల్లు అవసరత ఇంకా ఏమిటి?
సమాజమే ఒక దేవాలయము అయినప్పుడు దేవాలయములో దేవాలయము అవసరత ఇంకా ఏమిటి ?
సమాజమే ఒక న్యాయస్థానము అయినప్పుడు న్యాయస్థానములో న్యాయస్థానము అవసరత ఇంకా ఏమిటి ?
సమాజమే ఒక వైద్యశాల అయినప్పుడు వైద్యశాలలో వైద్యశాల అవసరత ఇంకా ఏమిటి ?

Comments